తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి ఆరోపించారు. ట్రాక్టర్ పరికరాలు, సాగుపనిముట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా తొండూరు పీఎస్‌లో దస్తగిరి ఫిర్యాదు చేశారు. దస్తగిరి.. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి కీలక సాక్షిగా ఉన్న విషయం తెలిసిందే.
నన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు: దస్తగిరి - వైఎస్ఆర్ జిల్లా వార్తలు
viveka murder case accused Dastagiri: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి.. వైఎస్ఆర్ జిల్లా తొండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

viveka murder case accused dastagiri