ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్​ రాజారెడ్డికి​ సీఎం నివాళి - వైఎస్​ రాజారెడ్డి వర్ధంతి తాజా వార్తలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డికి.. సీఎం వైఎస్​ జగన్ నివాళి అర్పించారు. రాజారెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఘాట్​ వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

ys rajareddy death aniversday
వైఎస్​ రాజారెడ్డికి​ ఘన నివాళి

By

Published : May 24, 2020, 3:00 PM IST

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాతయ్య వైఎస్ రాజారెడ్డి వర్ధంతిని కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులు నిర్వహించారు. రాజారెడ్డి ఘాట్ వద్ద సీఎం జగన్, తల్లి విజయమ్మ పూలమాల వేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తిరుపతి ఎమ్మెల్యే, మాజీ తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్య, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాజారెడ్డికి నివాళి అర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details