ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide: లాడ్జిలో యువకుడు ఆత్మహత్య..కారణమేంటి? - suicide news in kadapa district

Suicide
Suicide

By

Published : Sep 22, 2021, 12:34 PM IST

Updated : Sep 22, 2021, 7:39 PM IST

12:31 September 22

చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ లాడ్జిలో యువకుడు ఆత్మహత్య(young man Suicide) చేసుకున్నాడు. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడు మైలవరం మండలం కరమలవారిపల్లికి చెందిన మురళీధర్ రెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు.

ఇదీ చదవండి

LIVE SUICIDE: కళ్లెదుటే భార్య ఉరి..ఆపకుండా వీడియో తీసిన భర్త

Last Updated : Sep 22, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details