కడప జిల్లా ఎర్రగుంట్ల 13వ వార్డుకు చెందిన నాగభాషా డ్రైవర్గా పనిచేస్తూ... అతని మేనమామ ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఎర్రగుంట్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - kadapa district crime
కడప జిల్లా ఎర్రగుంట్లలో పదమూడో వార్డుకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎర్రగుంట్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: