కడప జిల్లా దువ్వూరు మండలం సంకటి తిమ్మాయపల్లె వద్ద కేసీ కాల్వలో పడి యువకుడు గల్లంతయ్యాడు. కడప పట్టణం సీఎస్ఐ కాలనీకి చెందిన జోష్ అనే యువకుడు కాల్వలోకి దూకాడు. కాల్వ వద్ద నిలిపిన స్కూటీ, చెప్పుల ఆధారంగా పోలీసులు ఆ యువకుడి వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని అతని కోసం గాలిస్తున్నారు. ఆ యువకుడు కుటుంబ కలహాలతో కాల్వలో దూకి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కాల్వలో దూకిన యువకుడు.. లభించని ఆచూకీ - తిమ్మాయపల్లె వద్ద కాల్వలో దూకిన యువకుడు
కడప జిల్లా దువ్వూరు మండలం సంకటి తిమ్మాయపల్లె వద్ద కేసీ కాల్వలో పడి యువకుడు గల్లంతయ్యాడు. అతను ఆత్మహత్య చేసుకునేందుకు కాల్వలో దూకి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

కాల్వలో దూకిన యువకుడు