ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: మనస్తాపంతో యువతి ఆత్మహత్య - crime news in kadapa district

కుటుంబ కలహాలతో(family problems) ఓ యువతి ఆత్మహత్య(young girl suicide) చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లా లక్ష్మీపాలెం గ్రామంలో జరిగింది.

SUICIDE : మనస్తాపంతో యువతి ఆత్మహత్య
SUICIDE : మనస్తాపంతో యువతి ఆత్మహత్య

By

Published : Oct 18, 2021, 9:16 PM IST

కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెం(kadapa district badvel mandal laxmipalem village) గ్రామానికి చెందిన సుజాత(sujatha), తన తండ్రితో కలిసి నివాసముంటోంది. తండ్రి మద్యానికి బానిసవడంతో పాటు ఇరుగుపొరుగు వారితో గొడవలు పడేవాడు. ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన సుజాత... సమీపంలోని బావి(well)లో దూకి ఆత్మహత్య(suicide) చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు (tragedy) అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details