కడప పటేల్ రోడ్డు వద్ద ఉండే గంగా నిఖిల్ (17) ఈ నెల 13వ అదృశ్యమయ్యాడు., ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు తిరిగి రాలేదని నిఖిల్ తండ్రి గంగా గోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు మెుదలుపెట్టారు.
యువకుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు - పటేల్ రోడ్డు యువకుడు అదృశ్యం వార్తలు
కడపలో యువకుడు అదృశ్యమయ్యాడు. అతడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడు అదృశ్యం