కొరియా ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలో సీనియర్ సైంటిస్ట్‌గా ఎంపికైన డాక్టర్ వి. నవ కోటేశ్వరరావును.. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి ప్రశంసించారు. వైవీయూ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన చేసినందుకు ఆయన డాక్టరేట్ అందుకున్నారు. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కోటేశ్వరరావు కొరియా పరిశోధన సంస్థలో సీనియర్ సైంటిస్ట్ కావడం గర్వకారణమని ఆచార్య డి. విజయరాఘవ ప్రసాద్ తెలిపారు.
SCIENTIST: కొరియాలో సైంటిస్టుగా డా. నవకోటేశ్వరరావుకు అవకాశం.. వైవీయూ వీసీ అభినందన - kadapa district latest news
కొరియా ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలో సీనియర్ సైంటిస్ట్‌గా డాక్టర్ వి. నవ కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన్ను యోగి మేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రశంసించారు.
![SCIENTIST: కొరియాలో సైంటిస్టుగా డా. నవకోటేశ్వరరావుకు అవకాశం.. వైవీయూ వీసీ అభినందన డాక్టర్ నవకోటేశ్వరరావుకు యోగి వేమన వీసీ అభినందనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12344056-670-12344056-1625311740515.jpg)
డాక్టర్ నవకోటేశ్వరరావుకు యోగి వేమన వీసీ అభినందనలు