కడప జిల్లా రాయచోటిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. రాయచోటిలో మొత్తం 34 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మొత్తం స్థానాలను వైకాపా కేవసం చేసుకుంది.
పురపోరు: రాయచోటిలో వైకాపా గెలుపు - పురపాలక ఎన్నికలు 2021
కడప జిల్లా రాయచోటిలో వైకాపా విజయం సాధించింది.
పురపోరు: రాయచోటిలో వైకాపా గెలుపు