కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో.. అత్యధిక సీట్లు వైకాపా సొంతం చేసుకుంది. బద్వేలులో మొత్తం 35 వార్డుల్లో.. వైకాపా 28, తెదేపా 3, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. బద్వేలు బాలయోగి గురుకుల పాఠశాలలో.. కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ లెక్కింపు ప్రక్రియను చేపట్టారు.
బద్వేలులో అత్యధిక సీట్లు కైవసం చేసుకున్న వైకాపా - పురపాలక ఎన్నికలు 2021
కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో.. అత్యధిక సీట్లు వైకాపా సొంతం చేసుకుంది. బద్వేలులో మొత్తం 35 వార్డుల్లో.. వైకాపా 28 స్థానాల్లో గెలుపొందింది.

బద్వేలులో అత్యధిక సీట్లు కైవసం చేసుకున్న వైకాపా