మూడు రాజధానులకు మద్దతుగా పోస్టుకార్డుల ఉద్యమం - kadapa district jammalamadugu
మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా కడప జిల్లా జమ్మలమడుగులో వైకాపా కార్యకర్తలు పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా పోస్టుకార్డుల ఉద్యమం