కడప జిల్లా ఓబులవారిపల్లెలో వైకాపా నాయకులు నిత్యావసర సరుకులు పంపీణీ చేశారు. ప్రతి ఒక్కరూ పోలీసులు, ప్రభుత్వం సూచించినట్లు ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ నిరోధానికి సహకరించాలని స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నిత్యావసర సరుకులు పంపణీ చేసిన వైకాపా నాయకులు - @corona ap cases
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట వాసులకు స్థానిక వైకాపా నాయకుడు హరినాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![నిత్యావసర సరుకులు పంపణీ చేసిన వైకాపా నాయకులు ycp leaders distrubutes necessary goods to kadapa dst obulavari palli villagers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6748725-518-6748725-1586590094259.jpg)
నిత్యవసరాల పంపణీ చేసిన వైకాపా నాయకులు