కడప జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా.. దివంగత వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఏడాదిలోపే.. మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు.
'హామీలు తీర్చాం.. ప్రజలకు చేరువయ్యాం' - ap state govt taja news
వైకాపా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఏడాది అయిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు,ఎమ్మెల్యేలు వేడుక చేశారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు.
!['హామీలు తీర్చాం.. ప్రజలకు చేరువయ్యాం' ycp leaders celebrate one year annivarsary of winning elections at kadapa dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7319057-543-7319057-1590238260151.jpg)
ycp leaders celebrate one year annivarsary of winning elections at kadapa dst