కడప జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నువ్వా..నేనా అన్నట్లు ప్రచారంలో పోటీపడుతున్నారు.
కడప జిల్లాలో వైకాపా ప్రచార దూకుడు
By
Published : Apr 3, 2019, 10:01 AM IST
కడప జిల్లాలో వైకాపా ప్రచార దూకుడు
కడప జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. నువ్వా..నేనా అన్నట్లు ప్రచారంలో పోటీపడుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్. అవినాష్ రెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.