ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య - wife suicide news in kadapa dst

ఆరోగ్య సమస్యలు ఎక్కువవటంతో కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మల్లూరు గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

women suicide in kadapa dst  due to ill health
women suicide in kadapa dst due to ill health

By

Published : Jul 22, 2020, 7:57 AM IST

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మల్లూరు గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆరోగ్య సమస్యల కారణంగా మేనక(28) అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తల్లి తెలిపింది. ఈ మేరకు మన్నూరు ఎస్సై షేక్ రోషన్ కేసు నమోదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details