ఇదీ చదవండి
Flood Victim: వరద మిగిల్చిన వేదన.. భర్త ఆచూకీ కోసం భార్య తపన - కడప వరద న్యూస్
చూస్తుండగానే వరద వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త కళ్ల ముందే (women search for husband dead body) కనుమరుగయ్యాడు. వరద పోయాక ఆమె తన వాళ్ల కోసం కళ్లలో వత్తులేసుకుని వెదుకుతోంది. భర్త మృతదేహం ఆ చుట్టుపక్కలే ఉందని ఆమెకు ఎవరో చెప్పారు. అంతే..కాళ్లరిగేలా వెదుకుతూనే ఉంది కానీ భర్త కానరాలేదు. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరుకు చెందిన ఆయేషా ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
భర్త ఆచూకీ కోసం భార్య తపన