కడప జిల్లా మైదుకూరు పురపాలిక వద్ద మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళల అందోళనతో స్పందించిన ఇంజినీరింగ్ అధికారి మధుసూదన్ బాబు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన - Women protest with empty canisters for drinking water news
తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరు పురపాలిక వద్ద మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన