ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు మహిళ, రెండు గేదెలు మృతి - Woman, two buffaloes killed in Thunderbolt

వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగులకు మహిళ, రెండు గేదెలు మృతి చెందిన ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పరిధిలో చోటుచేసుకుంది.

Woman, two buffaloes killed in lightning strike
Woman, two buffaloes killed in lightning strike

By

Published : May 12, 2021, 10:32 AM IST

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పరిధిలోని రెండు ప్రాంతాల్లో పిడుగు పడి మహిళ ఒకరు మృతి చెందగా … రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. అర్ధరాత్రి సమయంలో భయంకరమైన ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఈ శబ్దానికి మల్లేపల్లెకు చెందిన ఓబగాని లక్ష్మీదేవి (38) అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మలెగుడిపాడులో పిడుగుపాటుకు రెండు గేదెలు చనిపోయాయి. ఈ ఘటనతో రైతు ఆర్థికంగా నష్టపోయారు.

ABOUT THE AUTHOR

...view details