ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో పార్టీని బలోపేతం చేస్తా: నూతన ఇంఛార్జ్ లింగారెడ్డి - ycp government failed says lingareddy

తెదేపా క‌డ‌ప లోక్​సభ నియోజకవర్గ నూతన ఇంఛార్జ్​గా త‌న‌ను నియ‌మించ‌డంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కడపలో పార్టీని బలోపేతం చేస్తా : పార్లమెంట్​ నూతన ఇంఛార్జ్ లింగారెడ్డి
కడపలో పార్టీని బలోపేతం చేస్తా : పార్లమెంట్​ నూతన ఇంఛార్జ్ లింగారెడ్డి

By

Published : Sep 27, 2020, 9:29 PM IST

తెదేపా క‌డ‌ప పార్లమెంట్ అధ్య‌క్షుడిగా త‌న‌ను నియ‌మించ‌డంపై కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తెదేపా జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వైకాపా ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని లింగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయ‌తీ రాజ్ వ్య‌వ‌స్థ‌పై, వైకాపా సర్కార్​పై ప్రజలకు న‌మ్మ‌కం పోయింద‌ని లింగారెడ్డి అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details