కడప జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ శ్రీనివాసులు.. స్థానిక ఆర్డీఓకు పది టన్నుల అరటి, 50 బస్తాల బియ్యాన్ని అందించారు. లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు వీటిని పంపిణీ చేయాలని కోరారు.
పేదలకు పండ్లు, బియ్యం అందించిన ప్రభుత్వ విప్ - lockdown in kadapa
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా కార్మికులు, వలస కూలీలు, పేదలు ఉపాధి కోల్పోయారు. ఫలితంగా వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు సహాయం చేస్తూ ఉదారతను చాటుకున్నారు.

పేదలకు పండ్లు, బియ్యం అందించిన ప్రభుత్వ విప్