కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గండికోట జలాశయంలో 16 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాళ్ల పొద్దుటూరు గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీ వెనుక జలాలు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీ చేసి తరలిపోతున్నారు.
సదుపాయాలు మెరుగుపర్చాలి..