కడప జిల్లా బద్వేలులోని కోటవీధిలో శిధిలావస్థలో ఉన్న ప్రమాదకర నీటి ట్యాంకును అధికారులు కూల్చేశారు. నివాసాల మధ్య ప్రమాదకరంగా తరచూ పెచ్చులూడి పడుతుండడంతో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులు స్పందించి జేసీబీ సాయంతో కూల్చేశారు. ఈ దృశ్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు.
నీటి ట్యాంకును తొలగించిన అధికారులు - కడప జిల్లాలో నీటి ట్యాంకును తొలగించిన అధికారులు
కడప జిల్లా బద్వేలులోని కోటవీధిలో శిధిలావస్థలో ఉన్న ప్రమాదకర నీటి ట్యాంకును అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు జేసీబీ సాయంతో ట్యాంకును కూల్చేశారు.
నీటి ట్యాంకును తొలగించిన అధికారులు