ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

25వ రోజుకు గండికోట ముంపు వాసుల జల దీక్ష - kadapa district latest news

గండికోట ముంపు వాసులు ఆదివారం జల దీక్ష చేపట్టారు. సీపీఐ సభ్యులు పాల్గొన్నారు. ముంపు వాసులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

గండికోట ముంపు వాసుల జల దీక్ష
గండికోట ముంపు వాసుల జల దీక్ష

By

Published : Sep 27, 2020, 6:03 PM IST

కడప జిల్లా గండికోట ముంపు వాసుల ఆందోళన 25వ రోజుకు చేరుకుంది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంవీ సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ చాంద్ బాషా.. కొండాపురం మండల కార్యదర్శి మనోహర్ బాబు దీక్షలో పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ ప్రభుత్వం ముంపు వాసుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెలిగొండ తరహా 12 లక్షల 50 వేలు ఇవ్వాలని ఇల్లు నిర్మించుకోవడానిక రెండేళ్లు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details