ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వామ్మో చీతా... పెనుశిల అభయారణ్యంలో చిరుతల సంచారం - forest

పెనుశిల అభయారణ్యంలో రెండు చిరుతపులులు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. సిద్ధవటం రేంజ్​లోని పొన్నపల్లి, చింతకుంట బిట్​లలో చీతాలు తిరుగుతున్నట్టు నిర్ధరించారు.

Wandering_of_leopards_in_the_penushela_reserved_forest

By

Published : Aug 10, 2019, 3:56 PM IST

పెనుశిల అభయారణ్యంలో చిరుతల సంచారం
కడప జిల్లాలోని పెనుశిల అభయారణ్యంలో రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయి. వీటితోపాటు ఎలుగుబంట్లు సైతం తిరుగుతున్నాయని అటవీ అధికారులు తెలిపారు. అడవుల్లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. పొన్నపల్లి చింతకుంట బీట్​లలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో అడవిలోకి వెళ్లొద్దని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details