కడప జిల్లా రాజంపేటలో వెలసిన వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆరాధనోత్సవం వైభవంగా జరిగింది. గర్భగుడిలోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామికి పంచామృతాభిషేకం కమనీయంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలను అందజేశారు.
వైభవంగా 'వీరబ్రహ్మేంద్రు'ని ఆరాధనోత్సవం - కడప జిల్లా రాజంపేట
కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆరాధనోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వైభవంగా వీరబ్రహ్మేంద్రుని ఆరాధనోత్సవం