ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయ కోణంలో ఐటీ దాడులు.. సమంజసం కాదు! - general elections 2019

రాజకీయ కోణంలో జరిగే ఐటీ దాడులు సమంజసం కాదని..... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సన్నద్ధతపై గోపాలకృష్ణ ద్వివేదితో మఖాముఖి

By

Published : Apr 5, 2019, 5:03 PM IST

ఎన్నికల సన్నద్ధతపై గోపాలకృష్ణ ద్వివేదితో మఖాముఖి

రాజకీయ కోణంలో జరిగే ఐటీ దాడులు సమంజసం కాదని..... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ వివరణ కోరామని ఆయన చెప్పారు. మార్క్​డ్ కాపీ విధానం ద్వారా డూప్లికేట్‌ ఓట్లను నియంత్రిస్తామని వివరించారు. భద్రతా కారణాల రీత్యా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తామని ప్రధానాధికారి స్పష్టం చేశారు. ఎన్నికల సన్నద్ధతపై గోపాలకృష్ణ ద్వివేదితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details