వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినపుడు వాచ్‌మెన్‌గా ఉన్న రంగన్నను పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. హత్య గురించి తనకు ఏమీ తెలియదని.. ఈ విషయాన్ని ఇప్పటికే సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపానని రంగన్న చెప్పినట్లు తెలిసింది.
వివేకా హత్య కేసు: వాచ్‌మెన్‌ని విచారించిన సీబీఐ - వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే వివేకా ఇల్లును క్షుణ్నంగా పరిశీలించిన అధికారులు...ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న రంగన్నను విచారించారు.
viveka murder case: cbi officers questioning watchmen ranganna