ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''పాదయాత్రలో చెప్పిన విధంగా ఉద్యోగాలు ఇచ్చాం'' - kadapa village volunteers latest news

గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసి తను అనుకున్న గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ప్రభుత్వచీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

కడపలో సచివాలయ ఉద్యోగులుకు నియమక పత్రాలు పంపిణీ

By

Published : Oct 1, 2019, 11:47 AM IST

కడపలో సచివాలయ ఉద్యోగులుకు నియమక పత్రాలు పంపిణీ

కడప జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. కడప సభా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో పేర్కొన్న విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details