దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా వైకాపా నేత, ఎంపీ విజయసాయిరెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఏపీ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమిస్తూ...జారీ అయిన జీవోను రద్దుచేసింది. తాజా నియామక ఉత్తర్వుల రద్దుపై కారణాలు తెలియాల్సి ఉంది. విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని ఏపీ ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది.
విజయసాయిరెడ్డి నియామకం రద్దు.. - vijaysai reddy
దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నియామక జీవోను వెనక్కి తీసుకుంది.
విజయసాయిరెడ్డి ఏపీ ప్రతినిధి నియామకం రద్దు
ఇదీ చదవండి :" పోలవరం రివర్స్ టెండర్లపై సమాచారం లేదు"