ఇదీ చదవండి:
విరిగిన పట్టాలు.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు - Venkatadri Express latest news
కడప జిల్లా ఓబులవారిపల్లెలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ముప్పు తప్పింది. విరిగిన రైలు పట్టాలను గుర్తించి ట్రైన్ డ్రైవర్.. అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది పట్టాలకు మరమ్మతులు చేశారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
కడపలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు