భాజపా సభ్యత్వనమోదు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పైడిపల్లి మాణిక్యాలరావు కడపలో పర్యటించారు. వేంపల్లి వృషబాలేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన...ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పైడిపల్లి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు విజయవంతం అవుతుందని దీనితో భాజపా అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతుందని అన్నారు. వెన్నుపోటు పొడిచిన తేదెపాకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. జన్మభూమి కమిటీల్లాగా గ్రామ వాలంటీర్లు ఉన్నాయని ఎద్దేవా చేసారు.
వేంపల్లిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం - BJP memership program
మాజీ మంత్రి పైడిపల్లి మాణిక్యాలరావు శుక్రవారం కడప జిల్లాలో పర్యటించారు. వృషబాలేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం భాజపా సభ్యత్వనమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
vempally BJP memership program at kadapa district