కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాసవి కల్యాణ మండపంలో వేదవ్యాస డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతులు సినీ గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ అలరించింది. అమ్మాయిలు వేదికపై నడుస్తూ... కుర్రకారును ఉర్రూతలూగించారు.
ఆకట్టుకున్న వేదవ్యాస డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు - vedavyas college freshers day celebrations
కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాసవి కల్యాణ మండపంలో వేదవ్యాస డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఫ్రెషర్స్ డే వేడుకలు
TAGGED:
vedavyas degree college