ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vasavi Kanyaka Devi: ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం - వాసవి కన్యకా దేవి ఆత్మార్పణ

Vasavi Kanyaka prameswari Devi Dedication Day: కడపలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. కడప అమ్మవారి ఆలయంలో భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఆర్య వైశ్యులు భారీగా తరలివచ్చారు.

Vasavi Kanyaka Devi, Kanyaka Devi
వాసవి కన్యకా పరమేశ్వరి

By

Published : Feb 4, 2022, 11:50 AM IST

Vasavi Kanyaka prameswari Devi Dedication Day: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్య వైశ్యులు ఘనంగా నిర్వహించారు. కడప అమ్మవారి ఆలయంలో అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకొన్నారు. జై వాసవీ మాతా అంటూ నినాదాలు చేస్తూ... అగ్నిగుండంలో ప్రవేశం చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ నిప్పుల గుండంలో నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. శాలలో జై వాసవీ మాతా నినాదాలు ప్రతిధ్వనించాయి.

వాసవి కన్యకా దేవి ఆత్మార్పణ

ABOUT THE AUTHOR

...view details