ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం రమేష్ అవినీతిపరుడు: వరదరాజులరెడ్డి - nandhyala

తెదేపా ఎంపీ సీఎం ర‌మేష్​పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అవినీతికి పాల్పడ్డారన్నారు. విచారణ కోరారు.

వరదరాజులరెడ్డి

By

Published : Jun 7, 2019, 7:20 PM IST

వరదరాజులరెడ్డి

ఎంపీగా ఉన్న సీఎం రమేష్... రాష్ట్రంలో 4 కోట్ల విలువైన పనులకు సంబంధించి గతంలో కాంట్రాక్టులు దక్కించుకున్నారని వైకాపా శాసనసభ్యుడు వరదరాజులు రెడ్డి ఆరోపించారు. సీఎం రమేష్ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆయనపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details