ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ మంచి మనసున్న నేత: సుధీర్ రెడ్డి - కడప జిల్లా తాజా వార్తలు

కడప జిల్లా ఎర్రగుంట్ల బస్టాండ్ ఆవరణంలో ఆటో స్టాండ్ ప్రాంతంలో వాహనమిత్ర లబ్ధిదారుల సమ్మేళనం కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Vahana mitra cheques distribution
Vahana mitra cheques distribution

By

Published : Jun 5, 2020, 10:12 AM IST

ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి చేసిన సహాయాన్ని మరువలేమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. లబ్ధిదారులకు 10,000 రూపాయలు అందించారు. ముఖ్యమంత్రి గొప్ప మనసున్నవాడని కొనియాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేస్తున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details