కడప జిల్లా రాజంపేటలోని వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 మంది కార్మికులను ఆర్టీసీ బస్సులో చిత్తూరు రైల్వే స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహంచారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో ఉత్తరప్రదేశ్ కు పంపించనున్నారు.
రాజంపేట నుంచి స్వస్థలాలకు వలస కార్మికులు - MIGRANTS IN RAMJAMPETA
కడప జిల్లా రాజంపేటలో ఉంటున్న 23 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు.
రాజంపేట నుంచి స్వస్థలాలకు వలస కార్మికులు