నివాసలు ఉండే చోట మద్యం దుకాణం పెట్టొద్దని కడప జిల్లా ఖాజీపేటలో కాలనీ వాసులు రాస్తారోకో చేశారు.రాస్తారోకో తో ట్రాఫిక్ స్థంభించడంతో రంగంలోకి దిగిన పోలీసులు,కాలనీవాసులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.దీంతో ప్రజలు శాంతించి,పోలీసులకు సహకరించారు.విషయాన్ని మద్యం శాఖ అధికారులకు వివరించటంతో అధికారులు కాజీపేట చేరుకొని స్థానికులతో చర్చిస్తున్నారు
మద్యం దుకాణం వద్దంటూ కాలనీవాసుల ధర్నా - ఖాజీపేట
కడప జిల్లా ఖాజీపేటలో ఆవాసాల మధ్య మద్యం దుకాణం పెట్టొద్దని కాలనీ వాసులు రాస్తారోకో చేశారు.

ఆవాసల మధ్య మద్యం వాద్దంటూ..రాస్తారోకో
ఆవాసల మధ్య మద్యం వాద్దంటూ..రాస్తారోకో