ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సొంత రాష్ట్రానికి పంపుతారా... ఆందోళన చేయమంటారా' - up state migrant workers issue kadapa

జమ్మలమడుగులో ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు తమసోంత రాష్ట్రానికి పంపాలని పోలీసులను వేడుకున్నారు. రెండు రోజులుగా అన్నం లేదని... పిల్లలతో సహా పస్తులు ఉండాల్సివస్తుందని వాపోయారు.

up state migrant workers protest at jammalamadgu
పోలీసులకు విన్నవించుకుంటున్న కార్మికులు

By

Published : May 15, 2020, 5:48 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో వలస కార్మికులు రెండురోజులుగా అన్నం తినలేదని... పిల్లలతో సహా పస్తులు ఉండావల్సి వస్తుందని వాపోయారు. అన్నం పెడతారా... సోంత రాష్ట్రానికి పంపుతారా అని ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 50 మంది యూపీ రాష్ట్రానికి చెందిన కార్మికులు.. పోలీస్ స్టేషన్ వెళ్లి తమ గోడును విన్నవించుకున్నారు. సుమారు 50 రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని... వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి పంపించమని కోరారు. లేదంటే జమ్మలమడుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుటు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: భూ తగాదాలో వ్యక్తి హత్య.. నలుగురు అరెస్ట్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details