ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహాం - గుర్తు తెలియని యువతి మృతి

రామయ్యపల్లిలోని శ్మశానవాటిక వద్ద ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని యువతి

By

Published : Jul 12, 2019, 12:36 AM IST

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామయ్యపల్లెలోని శ్మశానవాటిక వద్ద... ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనపై స్థానికులు చరవాణి ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. యువతి వివరాలతో పాటు మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుర్తు తెలియని యువతి

ABOUT THE AUTHOR

...view details