కడప జిల్లా శివారులో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటివరకు మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైల్వే ఎస్సై వర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్నిపోస్ట్మార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య - unknown persons suicide latest news
గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప శివార్లలో చోటు చేసుకుంది. పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య