కడపలో తమిళ కూలీలు అరెస్ట్ - టాస్క్ ఫోర్స్ పోలీసులు
అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు తమిళ కూలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు కడప జిల్లా చిల్లకనుమ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అక్రమరవాణాకు పాల్పడుతున్న తమిళ కూలీలను అరెస్ట్ చేసిన పోలీసులు
కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతం నుంచి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు తమిళ కూలీలను కాజీపేట మండలం చిల్లకనుమ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అధికారులు 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.