కడప శివారులో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులోకడప శివారులోని నగరవనం నుంచి కడప రింగ్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ.. వాహనాన్ని ఢీకొనడంతో వాహనంలో ఉన్న ఇద్దరు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి తాజా వార్తలు
కడప జిల్లా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రింగ్ రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొన్న కారణంగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ఇవీ చూడండి..