కడపలో దారుణం...స్నేహితుడి గొంతు కోసిన మిత్రులు - kadapa crime news
స్నేహితుడిని తోటి మిత్రులే గొంతు కోసిన ఘటన కడప పట్టణంలో జరిగింది. దాడికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడపలో దారుణం...వ్యక్తి గొంతు కోసిన యువకులు
కడప పట్టణంలో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న మరో మిత్రుడు వారిపై కత్తితో దాడికి యత్నించాడు. తిరగబడిన వారిద్దరూ అతన్ని గోంతుకోశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాడికి యత్నించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.