కడప నగరంలోని మాచూపల్లి బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు పట్టపగలు శానిటైజర్‌ను గ్లాసులో పోసుకొని తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు ఇలాంటి వారిపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఎన్ని విధాలుగా హెచ్చరిస్తున్నా మందుబాబులలో మార్పే లేదు.
నడిరోడ్డుపై శానిటైజర్ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు - Two people drinking sanitizer on road
ఓ వైపు శానిటైజర్ తాగి ఎంతోమంది చనిపోతున్నప్పటికి మందుబాబుల్లో ఏ మాత్రం భయం లేదు. తాజాగా కడపలో ఇద్దరు వ్యక్తులు పట్టపగలు శానిటైజర్ తాగుతూ.. కెమెరా కంట చిక్కారు.
నడిరోడ్డు పై శానిటైజర్ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు