ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి - kadapa lorry accident

కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాాదంలో ఇద్దరు మృతి చెందగాా.. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

accident
ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

By

Published : Mar 18, 2021, 3:59 AM IST

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details