కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. శివరాత్రి సందర్భంగా పుష్పగిరి కొండపైకి ఉత్సవాలకు వెళ్లిన బాలురు స్నానం చేయడానికి పెన్నానదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిని ముద్దునూరుకు చెందిన కార్తీక్, నందకిశోర్గా గుర్తించారు. వారు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
పెన్నానదిలో స్నానానికి దిగి ఇద్దరు బాలుర గల్లంతు...ఒకరి మృతదేహం లభ్యం - పుష్పగిరి పెన్నాలో ఇద్దరు ఇద్దరు బాలుర గల్లంతు
కడప జిల్లాలో విషాదం జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పుణ్యస్నానాలు ఆచరించడానికి పెన్నా నదిలోకి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు.
పెన్నానదిలో స్నానానికి దిగి ఇద్దరు బాలుర గల్లంతు...ఒకరి మృతదేహం లభ్యం
గల్లంతైన ఇద్దరు విద్యార్థులలో నందకిషోర్ మృతదేహం లభ్యమైంది. ఘటన స్థలాన్నికి చెరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కార్తీక్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Last Updated : Mar 11, 2021, 10:50 PM IST