క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి చేసిన కడప చిన్న చౌక్ పోలీసులు ఇద్దరు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షలు నగదు స్వాధీన పరుచుకున్నారు. మరొక ప్రధాన బుకీ పరారీలో ఉండగా.. అతని కోసం ప్రత్యేక పోలీసుల బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు.. ఇద్దరు బుకీలు అరెస్టు - కడపలో క్రికెట్ బుకీలు అరెస్టు తాజా వార్తలు
కడప చిన్న చౌక్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి చేసి ఇద్దరు క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. మరో ప్రధాన బుకీ పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు ఇద్దరు బుకీలు అరెస్టు
పాత బైపాస్ రోడ్డు వద్ద చరవాణిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నరన్నా సమాచారం రావడంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని దాడులు నిర్వహించారు.
ఇవీ చూడండి...