ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పసుపు పంట కొనుగోలుకు రేపటి నుంచి టోకెన్లు - turmeric tokens in kadapa

పసుపు పంట కొనుగోలుకు అధికారులు టోకెన్లు అందజేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలో ఈనెల 30 నుంచి మే 3 వరకూ రైతులకు టోకెన్లు ఇస్తామని జేసీ గౌతమి తెలిపారు.

పసుపు పంట కొనుగోలుకు రైతులు రేపటి నుంచి టోకెన్లు
పసుపు పంట కొనుగోలుకు రైతులు రేపటి నుంచి టోకెన్లు

By

Published : Apr 29, 2020, 4:24 PM IST

కడప జిల్లాలో పసుపు పంట కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఈనెల 30వ తేదీ నుంచి టోకెన్లు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ గౌతమి తెలిపారు. గ్రామ వాలంటీర్ల ద్వారా మే 3 వరకూ టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 27న మార్కెట్ యార్డులో ఇచ్చిన టోకెన్లు రద్దు చేస్తున్నట్లు జేసీ ఓ ప్రకటనలో తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details