విభజించి పాలించు అన్న బ్రిటిష్ కుటిల నీతిని ఏపీలో ముఖ్యమంత్రి జగన్ పాటిస్తున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. బీసీల ఐక్యతను దెబ్బతీసే కుట్రకు తెరలేపారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్‌లలో నిధులు ఉండవని తులసి రెడ్డి ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తుచేశారు.
'వైకాపా ప్రభుత్వం బీసీల ఐక్యతను దెబ్బతీస్తోంది' - బీసీల సంక్షేమంపై తులసి రెడ్డి
వైకాపా ప్రభుత్వం బీసీల ఐక్యతను దెబ్బతీస్తోందని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. బీసీలపై వైకాపాది కపట ప్రేమ అని ఆరోపించారు.

తులసిరెడ్డి