'కానుకగా రాయచోటి' - RAYACHOTI
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తితిదే పాలక మండలి సభ్యునిగా సేవలందిస్తానని శివప్రసాద్ బాబు తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో తెదేపాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నిస్తామన్నారు.
!['కానుకగా రాయచోటి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2534426-71-5920be1c-66d3-4b7e-9527-2205dd4e7ea3.jpg)
శివప్రసాద్ బాబు
నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం
కడప జిల్లా రాయచోటిలో తితిదే పాలక మండలి సభ్యుడు శివప్రసాద్ బాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో పార్టీనిగెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు ప్రతి కార్యకర్త సైనికుడిలాపనిచేసి విజయానికి తోడ్పాటందించాలని ఆకాంక్షించారు.